Bhairavam: భైరవం" మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్..! 3 d ago

featured-image

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న "భైరవం" మూవీ నుంచి మొదటి సింగిల్ రిలీజ్ కానుంది. 'ఓ వెన్నెల' అంటూ సాగే ఈ పాట ప్రోమో ను జనవరి 1 న రిలీజ్ చేయగా పూర్తి లిరికల్ సాంగ్ జనవరి 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కే కే రాధా మోహన్ నిర్మిస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD